Juniors :
Writing: వ్రాయటం
1. Telugu Alphabets - అచ్చులు, హల్లులు
2. Writing Telugu Alphabets in sequence - అక్షరములు క్రమములో వ్రాయటం
3. Making small words with letters - చిన్న చిన్న పదములు వ్రాయటం
Reading: చదవటం
1. Pronouncing Telugu letters properly - అక్షరములు సరిగ్గా ఉఛ్ఛరించటం
2. Saying numbers in Telugu - తెలుగులో అంకెలు చెప్పటం
3. Saying Weekdays in Telugu - తెలుగులో వారముల పేర్లు చెప్పటం
4. Reading Small Words - చిన్న పదములు చదవటం
5. Translating small words from English to Telugu - చిన్న పదములను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం
Talking: మాట్లాడుట
1. Encouraging little conversation in Telugu - తెలుగులో మాట్లాడుటకు ప్రోత్సాహం
2. Learning words with pictures – అక్షరములతో చిన్న పదములు గుర్తించటం
3. Trying small sentences in Telugu - చిన్న చిన్న వాక్యములు మాట్లాడటం
Seniors :
Writing: వ్రాయటం
1. Introduction to Guninthamulu – గుణింతములు
2. Learning all consonants guninthamulu - అన్ని హల్లుల గుణింతములు వ్రాయటం
3. Concentrating on handwriting - చేతి వ్రాత మీద శ్రద్ధకనబరచటం
4. Small words with Guninthamulu - అక్షరముల గుణింతములతో చిన్న చిన్న పదములు వ్రాయుట
5. Recognising the words by listening and writing: ఉచ్ఛారణ ఆధారముగా పదములు కనుగొని వ్రాయుట
Reading: చదవటం
1. Reading small words - గుణింతాలతో కూడిన చిన్న పదములు చదవటం
2. Reading small sentences Reading small sentences - చిన్న వాక్యములు చదవటం
3. Encouraging kids to read on their own - పిల్లలు స్వతహాగా చదువుటకు ప్రోత్సాహాం
Talking: మాట్లాడుట
1. Introduction to relations - బంధుత్వములకు పరిచయం
2. Introduction to Telugu Panchangam - తెలుగు పంచాంగం పరిచయం
3. More words - క్లిష్టమైన పదముల పరిచయం
Stories: కథలు
1. Stories from Ramayana, Mahabharata, Bhagavatham, Panchatantram -రామాయణం, మహా భారతం, భాగవతం, పంచతంత్రం కథలు
2. Encouraging kids to understand the meaning, talk about it.
Telugu – Italian of the East - Niccolò de' Conti